ఒక వెబ్సైట్కు సంబంధించిన చిన్నటెక్ట్స్ఫైల్ని వినియోగదారుని కంప్యూటర్లో తాత్కాలికంగా ఉంచే సమయాన్ని _____ అంటారు.

This question was previously asked in
NTPC CBT-I (Held On: 8 Jan 2021 Shift 1)
View all RRB NTPC Papers >
  1. మాల్​వేర్​
  2. బగ్​
  3. కుకీ
  4. కాష్

Answer (Detailed Solution Below)

Option 3 : కుకీ
Free
RRB NTPC Graduate Level Full Test - 01
2.5 Lakh Users
100 Questions 100 Marks 90 Mins

Detailed Solution

Download Solution PDF

సరైన సమాధానం కుకీ.

ప్రధానాంశాలు

  • కుకీ అనేది ఒక వెబ్‌సైట్ ద్వారా సృష్టించబడిన చిన్న టెక్స్ట్ ఫైల్ (4 KBవరకు) వినియోగదారు కంప్యూటర్‌లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిల్వ చేయబడుతుంది.
    • వెబ్‌సైట్ మిమ్మల్ని గుర్తించడానికి మరియు మీ ప్రాధాన్యతలను ట్రాక్ చేయడానికి కుకీలు ఉపయోగపడతాయి.
    • కుకీలు సాధారణంగా బ్రౌజర్ సెషన్ యొక్క "స్టేట్‌ని మెయింటెయిన్ చేయడానికి" ఉపయోగించబడతాయి. ఉదాహరణకు, వినియోగదారులు షాపింగ్ కార్ట్‌లో వస్తువులను ఉంచి మరొక పేజీకి లేదా మరొక సైట్‌కి మారినపుడు వారు తిరిగి సైట్​​లోకి వచ్చినప్పుడు కార్ట్ యొక్క ప్రస్తుత స్థితిని చూపిస్తుంది.
    • కుకీలు పరిమిత URLల (చిరునామాలు) శ్రేణిని కలిగి ఉంటాయి. వెబ్ బ్రౌజర్ లేదా ఇతర HTTP అప్లికేషన్ మళ్లీ ఆ URLలను కలిగి ఉన్న వెబ్ సర్వర్‌కు అభ్యర్థనను పంపినప్పుడు, అది అనుబంధిత కుకీలతో పాటు అప్లికేషన్​ను పంపుతుంది.
    • ఉదాహరణకు, మీ వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్ కుక్కీలో నిల్వ చేయబడితే, మీరు ఆ సేవను తదుపరిసారి యాక్సెస్ చేసినప్పుడు అదే సమాచారాన్ని మళ్లీ మళ్లీ టైప్ చేయకుండా సాయపడుతుంది.
    • పేజీలను అనుకూలీకరించడానికి మరియు ప్రతి వ్యక్తికి అనుకూల పరిస్థితులు సృష్టించడానికి  వెబ్‌సైట్‌ కుకీలు అనుమతిస్తాయి.

అదనపు సమాచారం

  • మాల్​వేర్
    • మాల్​వేర్ అనేది కంప్యూటర్ లేదా నెట్‌వర్క్‌కు నష్టం కలిగించడానికి ఉద్దేశించిన హానికరమైన సాఫ్ట్‌వేర్.
    •  వైరస్​లు, వార్మ్‌లు, స్పైవేర్ మరియు రాన్సమ్​వేర్​లు మాల్​వేర్ రకాలు​.
    • హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసే లింక్ లేదా ఇమెయిల్ అటాచ్‌మెంట్‌ను వినియోగదారు క్లిక్ చేసినప్పుడు మాల్​వేర్ కంప్యూటర్‌లలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
  • బగ్​
    • బగ్​ అనేది కంప్యూటర్​లో వైఫల్యం లేదా లోపాలను కలిగించేందుకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌.
    • ఆశించిన దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ తప్పుడు ఫలితాలనిస్తుంది.
    • ఒక యాప్‌ని ఉపయోగించి రెండు సంఖ్యలను కలిపినప్పుడు తప్పుడు ఫలితాన్ని సూచిస్తే ఆ యాప్​లో బగ్​ ఉందని చెప్పవచ్చు.
  • కాష్​
    • కాష్ అనేది తాత్కాలిక మెమరీ. దీన్ని అధికారికంగా "CPU కాష్ మెమరీ" అని పిలుస్తారు.
    • హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌లో వినియోగించే తాత్కాలిక డేటా సేకరణకు "కాష్" ఉపయోగపడుతుంది.
Latest RRB NTPC Updates

Last updated on Jul 22, 2025

-> RRB NTPC Undergraduate Exam 2025 will be conducted from 7th August 2025 to 8th September 2025. 

-> The RRB NTPC UG Admit Card 2025 will be released on 3rd August 2025 at its official website.

-> The RRB NTPC City Intimation Slip 2025 will be available for candidates from 29th July 2025. 

-> Check the Latest RRB NTPC Syllabus 2025 for Undergraduate and Graduate Posts. 

-> The RRB NTPC 2025 Notification was released for a total of 11558 vacancies. A total of 3445 Vacancies have been announced for Undergraduate posts while a total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC).

-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.

->  HTET Admit Card 2025 has been released on its official site

Get Free Access Now
Hot Links: all teen patti game teen patti game paisa wala teen patti joy 51 bonus teen patti mastar teen patti star login