Question
Download Solution PDF1893 లో, తిలక్ గణేష్ చతుర్థి పండుగను ______ నుండి ప్రేరణ పొంది ప్రజా కార్యక్రమంగా మార్చారు.
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన జవాబు ముస్లిముల పండగైన మొహర్రం.
- బ్రిటీష్ వారు వర్ణించిన జాతీయవాది మరియు 'భారతదేశ అశాంతికి పితామహుడు' అయిన బాల్ గంగాధర్ తిలక్ ఒక వ్యక్తిగత, దేశీయ గణేష్ చతుర్థి పండుగను సామూహిక సంబరాల పండగగా మార్చడం వెనుక ఉన్న వ్యక్తి.
- 1983 లో బొంబాయిలో హిందువులు మరియు ముస్లింలు ఘర్షణ పడ్డారు, చాలా మంది హిందువులు పూనాలో క్రమం తప్పకుండా ముస్లింలతో చేరి వారి వార్షిక మొహర్రం పండగ జరుపుకున్నారు (ముహమ్మద్ ప్రవక్త మనవళ్ళు గౌరవించబడే ఈ పండగలో, వారి సమాధులని ప్రతిబింబించే బొమ్మలను నదిలోకి ఊరేగింపుకి తీసుకువెళ్ళటం).
- తిలక్ ఇకపై హిందువులు మొహర్రంలో పాల్గొనబోరని నిర్ణయించాడు.
- ఇలాంటి ఊరేగింపులు, సంబరాలతో కూడిన ప్రత్యేక గణపతి ఉత్సవాలని ఆయన ప్రతిపాదించాడు.
- ఈయన మొహర్రం పండగ ద్వారా స్ఫూర్తి పొందాడు. అందుకని ఎంపిక 2 సరైనది.
Last updated on Jun 12, 2025
-> MPSC Mains Final Answer Key 2025 for State Service is released on the official website.
-> MPSC Mains Admit Card 2025 for State Service is released. Exam on 29 May
-> MPSC has extended the date for online application fee payment. Candidates can now pay the fees online till 23 April, 2025.
-> The revised exam dates for the MPSC mains exam were announced. The State services main examination 2024 will be held on 27th, 28th & 29th May 2025 as per the revised schedule.
-> MPSC State service 2025 notification has been released for 385 vacancies.
-> Candidates will be able to apply online from 28 March 2025 till 17 April 2025 for MPSC State service recruitment 2025.
-> Selection of the candidates is based on their performance in the prelims exam, mains exam and interview.
-> Prepare for the exam using the MPSC State Services Previous Year Papers.
-> Also, attempt the MPSC State Services Mock Test to score better.
-> Stay updated with daily current affairs for UPSC.