ప్రపంచంలోనే అతిపెద్ద నీటి అడుగున పెరుగుతున్న మొక్కను ఏ దేశం లో కనుగొన్నారు?

  1. జపాన్
  2. ఆస్ట్రేలియా 
  3. చైనా 
  4. రష్యా 

Answer (Detailed Solution Below)

Option 2 : ఆస్ట్రేలియా 
Free
UPSC CDS 01/2025 General Knowledge Full Mock Test
8.1 K Users
120 Questions 100 Marks 120 Mins

Detailed Solution

Download Solution PDF

సరైన సమాధానాం ఆస్ట్రేలియా.

 ప్రధానాంశాలు

  • ప్రపంచంలోనే అతిపెద్ద నీటి అడుగున పెరుగుతున్న మొక్కను పశ్చిమ ఆస్ట్రేలియాలో  
    శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
  • రాయల్ సొసైటీ బి ప్రొసీడింగ్స్ లో ప్రచురించిన పరిశీలన ప్రకారం ఆ మొక్క షార్క్ బే వద్ద 200 చదరపు కి.మీ.ల వరకు విస్తరించి ఉంటుందని నమ్ముతున్నారు.
  • ఈ మొక్క "పోసిడోనియా అస్త్రాలిస్" సముద్రపు గడ్డి యొక్క ఒకే క్లోన్ మరియు భూమి మీద ఉండే ఏ పర్యావరణం లో ఉండే అతిపెద్ద తెలిసిన ఉదాహరణ గా ఈ క్లోన్ చెప్పవచ్చు.

 అదనపు సమాచారం

  • అధికారికంగా ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా యొక్క కామన్వెల్త్, ఇది ఒక సార్వభౌమ దేశం ఆస్ట్రేలియన్ ఖండం యొక్క ప్రధాన భూభాగాన్ని, తాస్మానియా దీవిని మరియు అనేక చిన్న దీవుల్ని కలిగిఉంటుంది.
  • ఓషియానియా లో విస్తీర్ణ పరంగా పెద్ద దేశం ఆస్ట్రేలియా మరియు ప్రపంచం లోని 6వ పెద్ద దేశం.
  • ఆస్ట్రేలియా:
    • రాజాధాని: కాన్బెర్రా
    • ప్రధానమంత్రి: ఆంథోనీ ఆల్బన్స్
    • ద్రవ్యం: ఆస్ట్రేలియన్ డాలర్
 
Latest CDS Updates

Last updated on Jun 18, 2025

-> The UPSC CDS 2 Registration Date has been extended at upsconline.gov.in. for 453 vacancies.

-> Candidates can now apply online till 20th June 2025.

-> The CDS 2 Exam will be held on 14th September 2025.

-> Attempt UPSC CDS Free Mock Test to boost your score.

-> The selection process includes Written Examination, SSB Interview, Document Verification, and Medical Examination.  

-> Refer to the CDS Previous Year Papers to enhance your preparation. 

More Discovery Questions

More Environment Questions

Get Free Access Now
Hot Links: teen patti wink teen patti game lucky teen patti teen patti diya