Question
Download Solution PDFభూమి యొక్క క్రస్ట్ పొరలో అత్యధికంగా లభించే రెండవ మూలకం :
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన జవాబు సిలికాన్.
- భూమి యొక్క క్రస్ట్ పొరలో ఆక్సిజన్ అత్యధికంగా ఉండే మూలకం, సిలికాన్ రెండవది.
- సిలికాన్ మరియు ఆక్సిజన్ ల సమ్మేళనంగా తయారయ్యే సిలికా అంటే ఇసుక, భూమి యొక్క క్రస్ట్ లో 60% ఉంటుంది.
భూమి యొక్క (ఖండాల పరంగా) క్రస్ట్ పొరలో అత్యధికంగా ఉండే మూలకాలు:
మూలకాలు | శాతం | పరమాణు సంఖ్య (Z) |
ఆక్సిజన్ | 46.1% | 8 |
సిలికాన్ | 28.2% | 14 |
అల్యుమినియం | 8.23% | 13 |
ఇనుము | 5.63% | 26 |
కాల్షియం | 4.15% | 20 |
హైడ్రోజన్ | 0.140% | 1 |
కార్బన్ | 0.0200% | 6 |
Last updated on Jul 21, 2025
-> RRB NTPC UG Exam Date 2025 released on the official website of the Railway Recruitment Board. Candidates can check the complete exam schedule in the following article.
-> SSC Selection Post Phase 13 Admit Card 2025 has been released @ssc.gov.in
-> The RRB NTPC Admit Card CBT 1 will be released on its official website for RRB NTPC Under Graduate Exam 2025.
-> The RRB NTPC 2025 Notification released for a total of 11558 vacancies. A total of 3445 Vacancies have been announced for Undergraduate posts while a total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC).
-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.
-> UGC NET June 2025 Result has been released by NTA on its official site