Question
Download Solution PDFఒక మిశ్రమంలో ద్రవం A మరియు ద్రవం B యొక్క నిష్పత్తి 3 ∶ 2. 5-లీటర్ మిశ్రమాన్ని తీసివేశాక, తుది మిశ్రమంలో, ద్రవం A యొక్క పరిమాణం ద్రవం B కన్నా 12 లీటర్లు ఎక్కువగా ఉంటే, అప్పుడు ప్రారంభ మిశ్రమంలో ద్రవం A యొక్క పరిమాణాన్ని కనుగొనండి
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFఇవ్వబడినది
A యొక్క పరిమాణం : B యొక్క పరిమాణం = 3 : 2
లెక్కింపు
ప్రారంభ మిశ్రమంలో ద్రవం A మరియు ద్రవం B యొక్క పరిమాణాలు 3x మరియు 2x అనుకొనుము.
5 లీటర్ల మిశ్రమం తీసివేయబడింది.
కావున, తీసివేయబడిన మిశ్రమంలో A పరిమాణం = 5 × (3/5) = 3 లీటర్లు
తీసివేయబడిన మిశ్రమంలో B పరిమాణం = 5 × (2/5) = 2 లీటర్లు
ప్రశ్న ప్రకారం,
(3x - 3) - (2x - 2) = 12
⇒ x - 1 = 12
⇒ x = 13
∴ ప్రారంభ మిశ్రమంలో ద్రవం A యొక్క పరిమాణం = 3x = 3 × 13 = 39 లీటర్లు.
Last updated on Jul 3, 2025
-> The Institute of Banking Personnel Selection (IBPS) has officially released the Provisional Allotment under the Reserve List on 30th June 2025.
-> As per the official notice, the Online Preliminary Examination is scheduled for 22nd and 23rd November 2025. However, the Mains Examination is scheduled for 28th December 2025.
-> IBPS RRB Officer Scale 1 Notification 2025 is expected to be released in September 2025..
-> Prepare for the exam with IBPS RRB PO Previous Year Papers and secure yourself a successful future in the leading banks.
-> Attempt IBPS RRB PO Mock Test. Also, attempt Free Baking Current Affairs Here