కింది ప్రశ్నను పరిగణించండి మరియు ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఏ ప్రకటనలు సరిపోతాయో నిర్ణయించుకోండి.
 

ప్రశ్న:

మొదటి 'n' సహజ సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి

ప్రకటనలు:

I.   ఇక్కడ n = 50

II. ఇచ్చిన సంఖ్యల్లో కొన్ని సరి సంఖ్యలు, మరి కొన్ని బేసి సంఖ్యలు ఉంటాయి.

This question was previously asked in
RRC Group D Previous Paper 41 (Held On: 16 Oct 2018 Shift 2)
View all RRB Group D Papers >
  1. కేవలం ప్రకటన I మాత్రమే సరైనది
  2. I మరియు II ప్రకటనలు రెండూ సరైనవే
  3. కేవలం ప్రకటన II మాత్రమే సరైనది
  4. ప్రకటన I లేదా ప్రకటన II సరైనది

Answer (Detailed Solution Below)

Option 1 : కేవలం ప్రకటన I మాత్రమే సరైనది
Free
RRB Group D Full Test 1
100 Qs. 100 Marks 90 Mins

Detailed Solution

Download Solution PDF

కాన్సెప్ట్:

తొలి n సహజ సంఖ్యల మొత్తం కనుగొనడానికి సూత్రం ప్రకటన I లోనే ఉన్నది

గణన:

ప్రకటన I

తొలి ప్రకటనతో ఎన్ని సహజ సంఖ్యల మొత్తాన్ని అయినా కనుక్కోవచ్చు.

n = 10 అనుకుంటే, S10 = 55;

అంటే, తొలి 10 సహజ సంఖ్యల మొత్తం 55.

n = 25 అయితే, S25 = 325;

325 అనేది తొలి 25 సహజ సంఖ్యల మొత్తం.

n = 50 అయినప్పుడు, S50 = 1275

∴ 1275 అనేది తొలి 50 సహజ సంఖ్యల మొత్తం.

ప్రకటన II

రెండో ప్రకటన ప్రకారం, మనం సరిసంఖ్యలో లేక బేసి సంఖ్యలో తీసుకుంటే అది సరైనది కాదని తెలిసిపోతోంది. కావున అసలు రెండో ప్రకటన అవసరమే లేదు.

∴ అంటే కేవలం ప్రకటన I మాత్రమే అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తుంది.

Latest RRB Group D Updates

Last updated on Jul 18, 2025

-> A total of 1,08,22,423 applications have been received for the RRB Group D Exam 2025. 

-> The RRB Group D Exam Date will be announced on the official website. It is expected that the Group D Exam will be conducted in August-September 2025. 

-> The RRB Group D Admit Card 2025 will be released 4 days before the exam date.

-> The RRB Group D Recruitment 2025 Notification was released for 32438 vacancies of various level 1 posts like Assistant Pointsman, Track Maintainer (Grade-IV), Assistant, S&T, etc.

-> The minimum educational qualification for RRB Group D Recruitment (Level-1 posts) has been updated to have at least a 10th pass, ITI, or an equivalent qualification, or a NAC granted by the NCVT.

-> Check the latest RRB Group D Syllabus 2025, along with Exam Pattern.

-> The selection of the candidates is based on the CBT, Physical Test, and Document Verification.

-> Prepare for the exam with RRB Group D Previous Year Papers.

More Sum of Series Questions

Hot Links: teen patti master gold apk mpl teen patti teen patti all games teen patti 500 bonus teen patti joy vip